తక్రింది పద్యాన్ని చదివి తులు తయరు చేయండి....
పూజకన్న నెంచ బుద్ధి విధానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ!​